te_tn_old/php/03/21.md

773 B

He will transform our lowly bodies

అతను మన బలహీన భౌతిక శరీరములను మార్చివేయును

into bodies formed like his glorious body

అతని మహిమ శరీరమువలె

body, formed by the might of his power to subject all things to himself

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శరీరము. అన్ని సంగతులను నియంత్రిచు అదే శక్తితో ఆయన మన శరీరములను మార్చివేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)