te_tn_old/php/03/18.md

2.5 KiB

Many are walking ... as enemies of the cross of Christ

ఈ వచనమునకు ఈ మాటలు పౌలు యొక్క ముఖ్య ఆలోచనయైయున్నవి.

Many are walking

ఒక వ్యక్తి ఒకే మార్గములో నడుచుటవలె ఉన్నదని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకులు జీవించుచున్నారు” లేక “అనేకులు తమ జీవితములను సవరించుకొనుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

those about whom I have often told you, and now I am telling you with tears

“అనేకులు” అనే పదముతో పౌలు తన ముఖ్య ఆలోచనకు అవాతరం కలిగించుచున్నాడు. అవసరమైతే వాటిని మీరు వచనము ప్రరంభమునకు లేక ఆఖరికి మార్చవచ్చు.

I have often told you

నేను మీకు అనేక మార్లు చెప్పియున్నాను

am telling you with tears

చాలా దుఃఖముతో నేను మీకు చెప్పుచున్నాను

as enemies of the cross of Christ

ఇక్కడ “క్రీస్తు సిలువ” అనే మాట క్రీస్తు శ్రమ మరియు మరణమును సూచించుచున్నది. యేసును మేము నమ్ముచున్నాము అని చెప్పుకొనుచు యేసువలె శ్రమపొందుటకు లేక యేసువలె మరణించుటకు సిద్దముకానివారు శత్రువులుగా ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శ్రమ అనుభవించి మరియు సిలువపై మరణించుటకు అంగీకరించిన యేసుకు వాస్తవానికి వారు విరోధులని చూపించు విధముగా వారున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)