te_tn_old/php/03/17.md

699 B

Be imitators of me

నేను చేయునది మీరు చేయుడి లేక “నేను జీవించిన రీతిగా మీరును జీవించుడి”

brothers

దీనిని ఫిలిప్పీ.1:12 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

those who are walking by the example that you have in us

నేను జీవించుచున్నట్లు ఇదివరకే జీవించుచున్నవారు లేక “నేను చేయునది ఇదివరకే చేయువారు”