te_tn_old/php/03/13.md

1.9 KiB

Brothers

దీనిని ఫిలిప్పీ.1:12 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

I myself have yet grasped it

క్రీస్తునుండి ఆత్మీయ సంగతులను పొందుకోవడం అనేది పౌలు తన చేతులతో వాటిని పట్టుకొనియున్నట్లున్నదని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇవన్నియు నాకు సంబంధించినవైయున్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I forget what is behind and strain for what is ahead

ఒక క్రీడాకారుడు పరుగెత్తియున్న భాగము మీద లక్ష్యముంచక మిగిలియున్న పందెంపై దృష్టియుంచిన విధముగానే, నీతి విషయమైన మత సంబంధ పనులను ప్రక్కన పెట్టి తన ముందు క్రీస్తు ఉంచిన జీవము అనే పందెం ముగించుటకు దానిపైన మాత్రమే దృష్టి నిలిపియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గతములో చేసిన వాటిని గూర్చి లక్ష్యపెట్టను; నా ముందున్నదాని కొరకు మాత్రమే నాకు సాధ్యమైనంత పని నేను చేయుదును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)