te_tn_old/php/03/12.md

2.9 KiB

Connecting Statement:

పరలోకముకొరకు మరియు విశ్వాసులకొరకు వేచియున్న క్రొత్త శరీరములకొరకు తన ప్రస్తుత మాదిరిని వెంబడించాలని పౌలు ఫిలిప్పీలోని విశ్వాసులను వేడుకొనుచున్నాడు. అతడు పరలోకములో నిత్య జీవము పొందుకొని నిత్యము జీవించుటకు దేవుడు అనుమతించునని ఎరిగి గురియుద్దకు పరుగెత్తు క్రీడాకారుడిలా క్రీస్తువలె ఉండుటకు అతను తన సామర్థ్యం కొలది ప్రయాసపడుచున్నాడని చెప్పుచున్నాడు.

received these things

వీటిలో క్రీస్తును ఎరిగియుండుట, అతని పునరుత్థాన శక్తిని గూర్చి ఎరిగియుండుట, క్రీస్తు శ్రమలో పాల్పొందుట మరియు క్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా అతనితో ఏకమైయుండుటను కలిగియుంటుంది (ఫిలిప్పీయులకు.3:8-11).

or that I have become complete

కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు లేక “కాబట్టి నేనింకా పరిణతి చెందలేదు”

But I press on

అయితే నేను ప్రయత్నించుచున్నాను

I may grasp that for which I was grasped by Christ Jesus

క్రీస్తు యుద్దనుండి ఆత్మీయ విషయములను పొందుకోవడం అనేది పౌలు తన చేతులతో పట్టుకొన్నట్లున్నదని చెప్పబడియున్నది. మరియు, యేసు తనకొరకు పౌలును ఎన్నుకోవడం అనేది యేసు పౌలును తన చేతితో పట్టుకున్నట్లున్నదని చెప్పబడియున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు నన్ను తన స్వంతమని ఎంచినందున ఇవన్నియు నేను పొందుకొనవచ్చును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])