te_tn_old/php/03/10.md

1.0 KiB

the power of his resurrection

మనకు జీవమిచ్చు ఆయన శక్తి

the fellowship of his sufferings

ఆయన శ్రమపడినట్లు మనము శ్రమపడుట వలె లేక “ఆయన శ్రమలో పాల్పొందుట వలె”

becoming like him in his death

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) క్రీస్తు చనిపోయిన రీతిగా అతను చనిపోవుట ద్వారా పౌలు క్రీస్తువలె ఉండాలని ఇష్టపడుచున్నాడు లేక 2) యేసు తిరిగి లేవకముందు ఎట్లుండెనో అదే విధముగా పాపము విషయములో ఉండాలని పౌలు ఇష్టపడుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])