te_tn_old/php/03/08.md

1.8 KiB

In fact

నిజముగా లేక “సత్యముగా”

now I count

“ఇప్పుడు” అనే పదము అతడు పరిసయ్యుడైయుండుటను వదిలిన తరువాత మరియు క్రీస్తులో విశ్వాసి అయిన తరువాత కలిగిన మార్పును పౌలు ఇక్కడ నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేనిప్పుడు క్రీస్తులో నమ్మికయుంచాను గనుక నేను లెక్కించబడుదును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I count all things to be loss

క్రీస్తును నమ్ముటకంటే ఇక దేనిని నమ్ముట వ్యర్థమని చెప్పుచు ఫిలిప్పీ.3:7 వచనమునుండి వ్యాపార సంబంధమైన రూపకఅలంకారమును పౌలు కొనసాగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమస్తమును నేను వ్యర్థమని ఎంచియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

because of the surpassing value of the knowledge of Christ Jesus my Lord

ఎందుకంటే నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం ఎంతో లాభము

so that I may gain Christ

నేను క్రీస్తును మాత్రమే కలిగియుందును