te_tn_old/php/03/07.md

2.0 KiB

whatever things were a profit for me

అతడు ఆసక్తి కలిగిన పరిసయ్యుడుగ ఉన్నందుకు పొందుకొనిన కీర్తిని గూర్చి పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. గతములో తాను సంపాదించుకున్న కీర్తి ఒక వ్యాపారి లాభము సంపాదించుకున్న విధముగా ఉన్నట్లు అతడు భావించాడని అతను చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర యూదులు నన్ను కీర్తించు సంగతులేమైన” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

profit ... loss

ఇవి సహజమైన వ్యాపార మాటలు. మీ సంప్రదాయములో అధికారిక వ్యాపార మాటలు అర్థం కాకపోతే, వాటిని మీరు “నా జీవితమును మెరుగుపరచిన సంగతులు” మరియు “నా జీవితమును అధ్వాన్నంగా మార్చిన సంగతులు” అని తర్జుమా చేయవచ్చు.

I have considered them as loss

ఆ కీర్తి ఇప్పుడు లాభము కాక వ్యాపార నష్టముగా అతడు పరిగణించియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. మరొకమాటలో చెప్పాలంటే, క్రీస్తు ఎదుట తన మతపరమైన నీతి క్రియలన్ని పనికిరానివిగా ఉన్నవని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)