te_tn_old/php/03/04.md

1.9 KiB

Even so

నేను చేయాలని అనుకున్నప్పటికి. బహుశః ఉనికిలో లేని ఊహాత్మకమైన సందర్భమును పౌలు పరిచయం చేయుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

I myself could have confidence in the flesh. If anyone thinks he has confidence in the flesh, I could have even more

ఈ ఊహాత్మకమైన సందర్భము సాధ్యమని పౌలు నమ్మడం లేదు. ఒకవేళ అది సాధ్యమైయుంటే దేవుడు ప్రజలను వారు చేసిన దానిని బట్టి రక్షించునని అప్పుడు దేవుడు అతనిని నిశ్చయముగా రక్షించునని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుణ్ణి మెప్పించే అన్ని పనులను ఎవరు చేయలేరు అయితే ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి మెప్పించే పనులు చేసినయెడల, నేను అందరికంటే ఎక్కువ కార్యములను చేసి దేవుణ్ణి ఎక్కువగా మెప్పించగలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

I myself

“నేనే” అనే పదమును పౌలు నొక్కి చెప్పడానికి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిశ్చయముగా నేనే” (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)