te_tn_old/php/03/03.md

1.3 KiB

For it is we who are

ఫిలిప్పీలోని విశ్వాసులను, క్రీస్తులోని నిజమైన విశ్వాసులందరిని మరియు తనను తాను సూచించుటకు “మనము” అనే పదమును పౌలు ఉపయోగించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

the circumcision

శారీరక సున్నతి కాకుండా ఆత్మీయ సున్నతి అనగా విశ్వాస మూలముగా పరిశుద్ధాత్మను పొందుకొనిన క్రీస్తులోని విశ్వాసులను సూచించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిజముగా సున్నతి పొందిన వారు” లేక “నిజమైన దేవుని ప్రజలు”

have no confidence in the flesh

మాంసమును కోసుకోవడం ద్వారా మాత్రమే దేవుని మెప్పించగలమని నమ్మవద్దు