te_tn_old/php/02/15.md

2.2 KiB

blameless and pure

“నిందారహితులు” మరియు “నిష్కళంకులు” అనే పదములు ఒకే విధమైన అర్థము కలిగియున్నవి మరియు ఆ ఆలోచనను బలపరచడానికి కలిపి ఉపయోగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా నిర్దోషులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

you may shine as lights in the world

వెలుగు మంచితనముకు మరియు సత్యమునకు సాదృశ్యమైయున్నవి. లోకములో వెలుగుగా ప్రకాశించడం అనేది దేవుడు మంచివాడు మరియు సత్యవంతుడు అని లోకములోని ప్రజలు చుచులాగున మంచిగా జీవించడం మరియు నీతి మార్గములో నడవడానికి సాదృశ్యమైయున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మీరు లోకమునకు వెలుగువలెనుండెదరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the world, in the middle of a crooked and depraved generation

ఇక్కడ “లోకము” అనే పదము లోకములోని ప్రజలను సూచించుచున్నది. ప్రజలు పాపములో ఎంత నిండియున్నారని నొక్కి చెప్పడానికి “వక్రమైన” మరియు “కుటిలమైన” అనే పదాలు కలిపి ఉపయోగించబడియున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపాత్ములైన ప్రజల మధ్య, లోకములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)