te_tn_old/php/02/12.md

2.3 KiB

Connecting Statement:

పౌలు ఫిలిప్పీ విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు మరియు ఇతరుల ముందు క్రైస్తవ జీవితమును ఎలా కలిగియుండాలని చూపించాడు మరియు తనను మాదరిగా వారికి గుర్తుచేస్తున్నాడు.

my beloved

నా ప్రియ సహ విశ్వాసులారా

in my presence

నేను మీతో ఉన్నప్పుడు

in my absence

నేను మీతో లేనప్పుడు

work out your own salvation with fear and trembling

“రక్షణ” అనే నైరూప్య నామవాచక పదముకు బదులుగా దేవుడు ప్రజలను రక్షించుదాని గూర్చి వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు రక్షించిన వారికి తగినట్లు కష్టపడి పనిచేయుటను భయముతోను మరియు వణుకుతో కొనసాగించుడి” లేక “దేవునికి విస్మయం మరియు భయభక్తులు కలిగియుండి, ఆయన మిమ్మును రక్షించియున్నాడని చూపుటకు కష్టపడి మంచి కార్యములను చేయుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

with fear and trembling

ప్రజలు దేవుని పట్ల కలిగియుండవలసిన భక్తి పరిమాణమును చూపించుటకు పౌలు “భయము” మరియు “వణుకు” అనే పదములను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భయముతో వణుకుచు” లేక “సుదీర్ఘమైన భక్తితో” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)