te_tn_old/php/02/10.md

1.3 KiB

in the name of Jesus every knee should bend

ఇక్కడ “మోకాళ్ళు” అనే పదము సంపూర్ణ వ్యక్తికి ఉపలక్షణ అలంకారంగా ఉపయోగించబడియున్నది మరియు మోకాళ్ళు వంచి అనగా నేలపై మోకరించి అనే మాట ఆరాధనకు పర్యాయపదముగా ఉపయోగించబడియున్నది. “నామములో” అనే పదము ఇక్కడ వారు ఆరాధించుచున్న ఒక వ్యక్తిని సూచించు పర్యాయపదముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి ఒక్కరు యేసును ఆరాధించెదరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

under the earth

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ప్రజలు చనిపోయిన తరువాత వెళ్ళే స్థలము లేక 2) దెయ్యములు నివసించు స్థలము.