te_tn_old/php/02/09.md

745 B

the name that is above every name

ఇక్కడ “నామము” అనే పదము శ్రేణి లేక ఘనతను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని శ్రేణులకు మించిన శ్రేణి” లేక “అన్ని ఘనతలకు మించిన ఘనత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

above every name

నామము చాలా ప్రాముఖ్యమైనది, అది అన్ని నామములకన్న కీర్తించబడు నామము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)