te_tn_old/php/01/intro.md

1.9 KiB

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 01 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

ఈ పత్రిక ప్రారంభములో పౌలు ప్రార్థనను చేర్చియున్నాడు. ఆ కాలములో, మత నాయకులు కొన్ని మార్లు అనధికారిక పత్రికలు ప్రార్థనతో ప్రారంభించేవారు.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

క్రీస్తు దినము

ఇది బహుశః క్రీస్తు రాకడను సూచించవచ్చు. దైవిక జీవితమును కలిగియుండుటకు ప్రేరణ మరియు క్రీస్తు రాకడకు సంబంధమున్నట్లు పౌలు అనేక మార్లు చెప్పియున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/godly)

ఈ అధ్యాయములో ఎదురైయ్యే ఇతర తర్జుమా ఇబ్బందులు

అసంబంధము

అసంబంధము అనునది అసంభవమైనవాటిని వివరించు విధముగా చెప్పబడిన నిజమైన వాక్యమైయున్నది. 21వ వచనములో ఉన్న ఈ మాట అసంబంధమైయున్నది: “మరణించుట లాభమే.” 23వ వచనములో పౌలు ఇది ఎందుకు నిజము అని వివరించుచున్నాడు. ([ఫిలిప్పీయులకు 1:21](../../పిఎచ్ పి/01/21.ఎండి))