te_tn_old/php/01/28.md

1.1 KiB

Do not be frightened in any respect

ఫిలిప్పీ విశ్వాసులకు ఇది ఒక ఆజ్ఞయైయున్నది. మీ భాషలో బహువచన ఆజ్ఞ ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

This is a sign to them of their destruction, but of your salvation—and this from God

దేవుడు వారిని నాశనము చేయునని మీ ధైర్యం వారికి చూపించును. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని కూడా అది వారికి చూపించును

and this from God

మరియు ఇది దేవుని వలన కలిగినది. “ఇది” అనే పదమునకు ఈ అర్థములు కూడా సూచించవచ్చును 1) విశ్వాసుల ధైర్యము లేక 2) గురుతు లేక 3) నాశనము మరియు రక్షణ.