te_tn_old/php/01/27.md

1.8 KiB

that you are standing firm in one spirit, with one mind striving together for the faith of the gospel

“ఏక భావంతో నిలిచియున్నారని” మరియు “కలిసికట్టుగా ఒక్క మనస్సుతో పోరాడుచు” అనే మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఉపయోగించబడియున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

with one mind striving together

కలిసికట్టుగా ఒక్క మనస్సుతో పోరాడుచు. ఒకరితో ఒకరు ఏకభావము కలిగియుండుటను ఒక్క మనస్సు కలిగియుండడం అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరితో ఒకరు ఎకభావము కలిగియుండి మరియు కలిసికట్టుగా పోరాడుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

striving together

కలిసి కష్టపడి పనిచేయుట

for the faith of the gospel

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “సువార్తపై ఆధారమైన విశ్వాసమును చెప్పుట” లేక 2) “సువార్త మనకు బోధించిన ప్రకారము దానిని నమ్ముట మరియు దాని ప్రకారము జీవించుట”