te_tn_old/php/01/22.md

1.4 KiB

But if I am to live in the flesh

“శరీరం” అనే పదము దేహమునకు అతిశయోక్తిగాను మరియు “శరీరములో జీవించడం” అనేది జీవించడానికి అతిశయోక్తిగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నేను నా శరీరములో జీవించుచున్న యెడల” లేక “అయితే నేను జీవించుచున్నయెడల” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Yet which to choose?

అయితే నేను ఏమి కోరుకోవాలి?

that means fruitful labor for me

“ఫలము” అనే పదము ఇక్కడ పౌలు చేసిన పనులకు కలిగిన మంచి ప్రతిఫలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంటే నేను పని చేయగలను మరియు నా పని మంచి ప్రతిఫలములను కలుగజేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])