te_tn_old/php/01/21.md

1.4 KiB

For to me

ఈ మాటలు నొక్కి చెప్పబడియున్నాయి. ఇది పౌలు వ్యక్తిగత అనుభవం అని అవి సూచించుచున్నవి.

to live is Christ

ఇక్కడ క్రీస్తును సేవించడం మరియు ఆయనను సంతోషపెట్టడం పౌలు జీవించడానికి కలిగియున్న ఏకైక లక్ష్యమని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవించుచున్నది క్రీస్తును సంతోషపెట్టడానికి ఒక అవకాశం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to die is gain

ఇక్కడ మరణము “లాభముగా” చెప్పబడియున్నది. “లాభము” అనే పదముకు ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) పౌలు మరణము ద్వారా సువార్త వ్యాప్తిచెందుతుంది లేక 2) పౌలు ఇంకా మంచి పరిస్థితితో ఉంటాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)