te_tn_old/php/01/19.md

1.5 KiB

this will result in my deliverance

అయితే ప్రజలు క్రీస్తును గూర్చి ప్రకటించెదరు, దేవుడు వారిని విడిపించును

in my deliverance

ఒక వ్యక్తిని మరియొక వ్యక్తి సురక్షిత ప్రాంతమునకు తీసుకురావడమును సూచించడానికి విడుదల అనే నైరూప్య నామవాచకమును ఇక్కడ ఉపయోగించబడియున్నది. దేవుడు అతనిని విడిపించునని పౌలు ఎదురుచూస్తున్నాడని మీరు స్పష్టంచేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సురక్షిత ప్రాంతమునకు నేను తీసుకోనిరాబడుట” లేక “దేవునిలో నేను సురక్షిత స్థలమునకు తీసుకోనిపొబడెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

through your prayers and the help of the Spirit of Jesus Christ

మీ ప్రార్థనల వలన మరియు యేసు క్రీస్తు ఆత్మ నాకు సహాయము వలన

Spirit of Jesus Christ

పరిశుద్ధాత్మ