te_tn_old/php/01/18.md

2.1 KiB

What then?

[ఫిలిప్పీయులకు 15-17] (./15.ఎండి). వచనములో అతను వ్రాసిన సందర్భమును గూర్చి తనకు ఏమి అనిపించుచున్నదని చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఇది “దానిని పట్టించుకోనక్కరలేదు” అనే అర్థమిచ్చే పదబంధమైయున్నది. లేక 2) “నేను దీనిని గూర్చి ఆలోచించనా” అనే మాట ప్రశ్నలో ఒక భాగమని అర్థం చేసుకోగలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని గూర్చి నేను ఏమని ఆలోచించాలి?” లేక “దానిని గూర్చి నేను ఇలా ఆలోచించుచున్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

Only that in every way—whether from false motives or from true—Christ is proclaimed

ప్రజలు క్రీస్తును గూర్చి ప్రకటించుచున్నంత వరకు, వారు మంచి ఉద్దేశ్యములతో చేయుచున్నారా లేక చెడు ఉద్దేశ్యములతో చేయుచున్నారా అని పట్టించుకోనక్కరలేదు

in this I rejoice

ప్రజలు యేసుని గూర్చి ప్రకటించుచున్నందున నేను సంతోషించుచున్నాను

I will rejoice

నేను సంబరం చేసుకొందును లేక “నేను ఆనందించెదను”