te_tn_old/php/01/17.md

742 B

But the former

అయితే కొందరు లేక “అయితే కలహముతో మరియు అసూయతో క్రీస్తును గూర్చి ప్రకటించేవారు”

while I am in chains

ఇక్కడ “బంధకాలు” అనే పదము చెరసాలలో వేయబడుటకు అతిశయోక్తిగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు” లేక “నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)