te_tn_old/php/01/16.md

936 B

The latter

మంచి ఉద్దేశ్యముతో క్రీస్తును ప్రకటించు వారు

I am put here for the defense of the gospel

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “సువార్త పక్షమున వాదించడానికి దేవుడు నియమించాడు” లేక 2) “నేను సువార్త పక్షమున ఉన్నాను గనుక నేను చెరసాలలో ఉన్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for the defense of the gospel

యేసును గూర్చిన సందేశము సత్యమని అందరికి బోధించడానికి