te_tn_old/php/01/15.md

721 B

Some indeed even proclaim Christ

క్రీస్తును గూర్చి సువార్తను కొంత మంది ప్రకటించుచున్నారు

out of envy and strife

ఎందుకనగా ప్రజలు నా మాటలు వినడం వారికిష్టం లేదు మరియు వారు కలహం కలుగజేయుచున్నారు

and also others out of good will

అయితే కొంతమంది కనికరం కలిగియున్నారు మరియు వారు సహాయము చేయనుద్దేశించి దానిని చేయుచున్నారు