te_tn_old/php/01/13.md

2.5 KiB

my chains in Christ came to light

క్రీస్తు కోసమైన సంకెళ్ళు అనే మాట క్రీస్తు కొరకు చెరసాలలో ఉండడం అనే దానికి అతిశయోక్తిగా వాడబడియున్నది. “తెలియవచ్చెను” అనే మాటకు “వేలుగులోనికి వచ్చెను” అనే రూపఅకలంకారము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కొరకు చెరసాలలో ఉన్నానని తెలియవచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

my chains in Christ came to light ... guard ... everyone else

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కోసము సంకెళ్ళలో ఉన్నానని రాజభవన కావలివారు మరియు రోమాలోని తక్కిన జనులకు తెలిసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my chains in Christ

ఇక్కడ పౌలు “కొరకు” అనే పదమునకు బదులుగా “లో” అనే విభక్తి పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కొరకు నా సంకెళ్ళు” లేక “నా సంకెళ్ళు ఎందుకంటే నేను ప్రజలకు క్రీస్తును గూర్చి బోధించాను”

my chains

ఇక్కడ నిర్బంధంలో ఉన్నదానికి అతిశయోక్తిగా “సంకెళ్ళు” అనే పదము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా నిర్బంధనలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

palace guard

రోమా చక్రవర్తిని కాపాడడానికి ఈ సైనికుల గుంపు సహాయం చేసింది.