te_tn_old/php/01/11.md

2.2 KiB

filled with the fruit of righteousness that comes through Jesus Christ

దేనితోనో నింపబడియుండుట అనేది ఒక దానిని క్రమబద్దముగా చేసి దానిని అలవాటుగా చేసికొనియున్న దానిని రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. నీతి ఫలమునకు ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) అది నీతి ప్రవర్తనను సూచించు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు క్రీస్తు మిమ్మును సమర్థులుగా చేసియున్నందున అలవాటుగా నీతి పనులను చేయడం” లేక 2) అది నీతిమంతులుగా ఉండుటకు ప్రతిఫలముగా ఉన్న మంచి కార్యముల రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మిమ్మును నీతిమంతులుగా చేసెను గనుక అలవాటుగా మంచి పనులను చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to the glory and praise of God

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “అప్పుడు నీవు దేవుని ఏవిధముగా ఘనపరచుచున్నావని ఇతర ప్రజలు చూచెదరు” లేక 2) “నీవు చేయు మంచి కార్యములను చూచి ప్రజలు దేవునికి స్తుతులు చెల్లించెదరు మరియు దేవునిని ఘనపరచుదురు.” ఈ ప్రత్యామ్నాయ తర్జుమాలకు క్రొత్త వాక్యము అవసరమైయుండవచ్చు.