te_tn_old/php/01/10.md

1.1 KiB

approve

ఇది విషయాలను పరిశీలించి మరియు శ్రేష్ఠమైనవాటిని మాత్రమే తీసుకొనుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరీక్షించి మరియు ఎంచుకో” (చూడండి: @)

what is excellent

దేవునికి ఇష్టకరమైన విషయాలు ఏవి

sincere and blameless

“యథార్థంగా” మరియు “నిర్దోషంగా” అనే పదములు సహజముగా ఒకే అర్థమును కలిగియున్నది. పౌలు నైతిక పరిశుద్ధతను నొక్కి చెప్పడానికి ఈ పదములను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా మచ్చలేకుండుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)