te_tn_old/php/01/09.md

1.4 KiB

Connecting Statement:

ఫిలిప్పీలోని విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థించుచున్నాడు మరియు ప్రభువు కొరకు శ్రమపడుటలోని ఆనందమును గూర్చి మాట్లాడుచున్నాడు.

may abound

ప్రజలు అత్యధికముగా పొందుకొను వస్తువులవలె ఉన్నదని పౌలు ప్రేమను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వృద్ధి చెందుతూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in knowledge and all understanding

ఇక్కడ “వివేచన” అనే పదము దేవుని గూర్చి అర్థం చేసికొనుటను సూచించుచున్నది. ఇది స్పష్టంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి ఇష్టమైన వాటిని గూర్చి మీరు అర్థం చేసుకొని మరియు నేర్చుకొనుచున్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)