te_tn_old/php/01/08.md

789 B

God is my witness

దేవునికి తెలుసు లేక “దేవుడు అర్థంచేసికొనును”

with the compassion of Christ Jesus

“కనికరం” అనే నైరూప్య నామవాచక పదమును “ప్రేమ” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు క్రీస్తు యేసు మనలందరిని ప్రియముగా ప్రేమించు రీతిగానే నేను మిమ్మును ప్రేమించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)