te_tn_old/php/01/07.md

999 B

It is right for me

నాకిది సబబే లేక “నాకిది మంచిదే”

I have you in my heart

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క భావములకు అతిశయోక్తిగా వాడబడియున్నది. ఈ పదబంధము బలమైన అనుబంధమును వ్యక్తపరచుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

have been my partners in grace

మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు లేక “నాతో పాటు కృపను పంచుకొనియున్నారు”