te_tn_old/php/01/05.md

959 B

because of your partnership in the gospel

ప్రజలకు సువార్తను బోధించుటకు ఫిలిప్పీయులు అతనితో కలిసినందుకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. వారు అతని కొరకు ప్రార్థించుట మరియు అతడు ప్రయాణించి ఇతరులకు చెప్పడానికి అవసరమైన ధనమును వారు పంపించిన దాని గూర్చి అతడు చెప్పుచుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్త ప్రకటించుటలో నాకు సహాయము చేసినందుకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)