te_tn_old/php/01/03.md

618 B

every time I remember you

ఇక్కడ “మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నా” అనే పదములు పౌలు ప్రార్థించుచున్నప్పుడు ఫిలిప్పీయులను గూర్చి జ్ఞాపకము చేసుకున్నప్పుడు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని గూర్చి నేను జ్ఞాపకము చేసుకొనిన ప్రతి సారి”