te_tn_old/php/01/01.md

2.5 KiB

General Information:

పౌలు మరియు తిమోతి ఈ పత్రికను ఫిలిప్పీలోని సంఘమునకు వ్రాయుచున్నారు. ఎందుకంటే పౌలు పత్రికలోని తరువాత భాగములో “నేను” అని సంబోధించియున్నాడు, అతడే గ్రంథకర్తయైయున్నాడని సహజముగా భావించగలము మరియు పౌలు చెప్పుచుండగా అతనితో ఉన్న తిమోతి దానిని వ్రాసియుండెను. ఈ పత్రికలో “మీరు” మరియు “మీ” అనే పదాలు ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులను సూచించుచున్నది మరియు అది బహువచనమైయున్నది. “మన” అనే పదము బహుశః పౌలు, తిమోతి, మరియు ఫిలిప్పీ విశ్వాసులతో కలిపి క్రీస్తులోని విశ్వాసులందరిని సూచించవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-inclusive]])

Paul and Timothy ... and deacons

పత్రికల గ్రంథకర్తను పరిచయం చేయడానికి మీ భాషలో ప్రత్యేకమైన పద్ధతి ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించండి.

Paul and Timothy, servants of Christ Jesus

క్రీస్తు యేసు సేవకులైన, తిమోతి

all those set apart in Christ Jesus

క్రీస్తుతో కూడా ఏకమైన వారిని దేవుడు తనకు సంబంధించిన వారిగా ఎన్నుకున్నవారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసులోని దేవుని ప్రజలందరూ” లేక “క్రీస్తుతో ఏకమైయున్నందున దేవునికి చెందిన ప్రజలందరూ”

the overseers and deacons

సంఘములోని నాయకులు