te_tn_old/phm/01/19.md

2.5 KiB

I, Paul, write this with my own hand

పౌలు అనే నేను, స్వయంగా వ్రాయుచున్నాను. ఈ మాటలు పౌలే చెప్పుచున్నాడని ఫిలేమోను గ్రహించుటకు ఈ భాగమును పౌలు తన స్వంత హస్తముతో వ్రాసెను. పౌలు అతని రుణం నిజముగా తీర్చును.

not to mention

నేను నీకు జ్ఞాపకం చేయనవసరం లేదు లేక “నీకు ఇదివరకే తెలిసియున్నది”. దీనిని గూర్చి పౌలు ఫిలేమోనుకు చెప్పనవసరం లేదని అతడు చెప్పుచున్నాడు కానీ దానిని చెప్పుటకు కొనసాగించుచున్నాడు. ఇది పౌలు అతనితో చెప్పుచున్న సత్యమును బలపరచుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

you owe me your own self

నీ జీవం విషయంలో నాకు నీవు రుణపడియున్నావు. ఒనేసిము లేక పౌలు అతనికి రుణపడి ఉన్నట్లు ఫిలేమోను చెప్పకూడదని పౌలు దీనిని అర్థమగునట్లు చెప్పుచున్నాడు ఎందుకంటే పౌలు కంటే ఎక్కువుగా ఫిలేమోను రుణపడి యున్నాడు. ఫిలేమోను తన జీవం విషయంలో పౌలుకు రుణపడి యున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ జీవం కాపాడాను కాబట్టి నీవు నాకు ఎక్కువగా రుణపడి యున్నావు” లేక “నేను నీకు చెప్పిన విషయము కారణంగా నీ జీవం రక్షింపబడెను కాబట్టి నీవు నీ జీవం విషయములో నాకు రుణపడి ఉన్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)