te_tn_old/phm/01/14.md

1.2 KiB

But I did not want to do anything without your consent

విరుద్ద అర్థము వచ్చులాగు పౌలు ద్వంద్వ అర్థముగల ప్రతికూల మాటను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నీవు అంగీకరించిన యెడల అతనిని నాతోనే ఉంచుకొనేందుకు నేను ఆశించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

I did not want your good deed to be from necessity but from good will

నీవు ఈ కార్యము చేయుట నాకు ఇష్టములేదు ఎందుకనగా దానిని చేయమని నేను నీకు ఆజ్ఞాపించియుంటిని, అయితే నీవు దానిని చేయాలని ఆశించావు

but from good will

అయితే నీవు సరియైన దానిని చేయుటకు స్వేచ్ఛగా కోరుకొన్నందున