te_tn_old/phm/01/07.md

1.2 KiB

the hearts of the saints have been refreshed by you

ఇక్కడ “హృదయములు” అనే పదము ప్రజల మనస్సులకు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు విశ్వాసులను బలపరచావు” లేక “నీవు విశ్వాసులకు సహాయము చేసియున్నావు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

you, brother

ప్రియ సహోదరుడైన నీవు లేక “ప్రియ స్నేహితుడైన నీవు”. వారిరువురు విశ్వాసులైయున్నందున మరియు వారి మధ్య ఉన్న స్నేహమును బలపరచడానికి పౌలు ఫిలేమోనును “సహోదరుడు” అని పిలిచెను.