te_tn_old/phm/01/01.md

2.7 KiB

General Information:

ఈ పత్రికకు గ్రంథకర్త తానేనని పౌలు మూడు సార్లు తనను తాను గుర్తుచేసుకొనుచున్నాడు. తిమోతి అతనితో నిశ్చయంగా ఉండెను మరియు పౌలు చెప్పిన మాటలను బహుశః అతడు వ్రాసియుండవచ్చు. ఫిలేమోను ఇంటిలో కలుసుకొనే సంఘముకు పౌలు శుభములు చెప్పుచున్నాడు. “నేను”, “నాకు” మరియు “నాది” అనే పదములన్ని పౌలును సూచించుచున్నవి. “నీవు” మరియు “నీ” అనే పదములన్ని ప్రత్యేకముగా చెప్పనంతవరకు అతనిని సూచించుచున్నవి మరియు అవి ఏకవచనమైయున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Paul, a prisoner of Christ Jesus, and the brother Timothy to Philemon

పత్రిక యొక్క గ్రంథకర్తలను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక విశేషమైన పధ్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీసు యేసు ఖైదీయైన పౌలు అనే నేను మరియు మన సహోదరుడైన తిమోతి కలిసి ఫిలేమోనుకు వ్రాయుచున్న పత్రిక” (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

a prisoner of Christ Jesus

క్రీస్తు యేసు కొరకు ఖైదీ. పౌలు బోధను విసర్జించిన ప్రజలు అతనిని చెరసాలలో వేయడం ద్వారా అతడిని శిక్షించిరి.

brother

ఇక్కడ ఇది తోటి క్రైస్తవుడు అని అర్థము.

our dear friend

“మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని సూచించుచున్నది కానీ చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

and fellow worker

మనవలె, సువార్తను ప్రకటించువారు