te_tn_old/mrk/15/46.md

1.6 KiB

linen cloth

నార బట్ట అంటే అవిసె మొక్కనుండి తీయబడిన నార నుండి చేయబడిన ఒక రకమైన వస్త్రము. మార్కు 14:51 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

took him down from the cross ... Then he rolled a stone

యేసు దేహమును సిలువనుండి దింపుటకు, సమాధిని సిద్దపరచుటకు మరియు సమాధిని మూయుటకు వేరే వారి సహాయము యోసేపు తీసుకొనెనని మీరు స్పష్టము చేయవలసిన అవసరమున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు మరియు ఇతరులు ఆయనను క్రిందికి దింపి…. తరువాత వారు ఒక రాతిని దొర్లించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

a tomb that had been cut out of a rock

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక బండలో పూర్వము ఒకరు తొలిచిన సమాధి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a stone against

దాని ముందు ఒక పెద్ద చదునైన బండ