te_tn_old/mrk/15/44.md

837 B

Pilate was amazed that Jesus was already dead, so he called the centurion

యేసు చనిపోయియున్నాడని ప్రజలు చెప్పుకొనుట పిలాతు వినెను. ఇది అతడిని ఆశ్చర్యపరచెను, అందువలన అది నిజమా అని శతాధిపతిని అడిగాడు. దీనిని మీరు స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అప్పటికే చనిపోయెనని విని పిలాతు ఆశ్చర్యపడెను, అందుకు శతాధిపతిని పిలిచెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)