te_tn_old/mrk/15/34.md

685 B

At the ninth hour

ఇది మద్యాహ్నం మూడు గంటల సమయమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మద్యాహ్నం మూడు గంటలకు” లేక “మద్యాహ్నం మధ్యలో”

Eloi, Eloi, lama sabachthani

ఇవి అరామిక్ పదాలు ఇవి మీ భాషలోనికి సారూప్య శబ్దాలతో ప్రతులని చేయాలి. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

is translated

అంటే