te_tn_old/mrk/15/12.md

1.1 KiB

Connecting Statement:

జనసమూహం యేసు మరణమును అడుగుతుంది, కాబట్టి పిలాతు ఆయనను సైనికుల చేతికి అప్పగిస్తాడు, వారు ఆయనను ఎగతాళి చేస్తారు, ముళ్ళతో కిరీటం పెట్టారు, కొట్టారు మరియు సిలువ వేయుటకు బయటకు నడిపిస్తారు.

What then should I do with the King of the Jews?

బరాబ్బాను వారికి విడుదల చేస్తే యేసుని ఏమి చేయాలని పిలాతు అడుగుతాడు. దీనిని స్పష్టంగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బరబ్బను విడుదల చేస్తే, ఈ యూదుల రాజును ఏమి చేయమంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)