te_tn_old/mrk/14/63.md

988 B

tore his garments

ప్రధాన యాజకుడు యేసు చెప్పిన దానిపై తన ఆగ్రహమును మరియు భయంకరత్వమును చూపించుటకు ఉద్దేశపూర్వకంగా తన బట్టలను చింపివేసాడు” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆగ్రహముతో ఆయన బట్టలను చింపివేసాడు”

What need do we still have for witnesses?

దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే ఎక్కువ మంది ప్రజలు మాకు ఖచ్చితంగా అవసరం లేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)