te_tn_old/mrk/14/62.md

1.7 KiB

I am

దీనికి రెండు అర్థాలు ఉన్నాయి: 1) ప్రధాన యాజకుని ప్రశ్నకు స్పందించడం మరియు 2) పాత నిబంధనలో దేవుడు తనను తాను పిలచుకున్నట్లే , ఆయన తనను తానూ “నేనే” అని పిలచుటకు”

he sits at the right hand of power

ఇక్కడ “శక్తి” అనేది దేవుని గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. . “దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవం మరియు అధికారమును పొందే సాంకేతిక చర్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని ప్రక్కన గౌరవ స్థానంలో కూర్చుంటాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/translate-symaction]])

comes with the clouds of heaven

యేసు తిరిగి వచ్చినప్పుడు మేఘాలు సహకరించునని వర్ణించబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఆకాశంలోనుండి మీఘాలపై వచ్చినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)