te_tn_old/mrk/14/61.md

843 B

the Son of the Blessed One

ఇక్కడ దేవునిని “ఆశీర్వదింపబడిన” అని పిలుస్తారు. మానవ తండ్రి యొక్క “కుమారుడి” గురించి తెలియచేయుటకు మీ భాష సహజంగా ఉపయోగించే అదే మాటతో “కుమారుడు” అని తర్జుమా చేయడం మంచిది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఆశీర్వదింపబడిన దేవుని కుమారుడు” లేక “దేవుని కుమారుడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-nominaladj]] మరియు [[rc:///ta/man/translate/guidelines-sonofgodprinciples]])