te_tn_old/mrk/14/58.md

1.6 KiB

We heard him say

యేసు చెప్పినట్లు మేము విన్నాము. “మేమ” అనే మాట యేసుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం తెచ్చిన వ్యక్తులను గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

made with hands

ఇక్కడ “చేతులు” అనేది వ్యక్తుల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులచే తయారు చేయబడినది ... మనిషి సహాయం లేకుండా” లేక “మనుష్యులచే నిర్మించబడింది ... మనిషి సహాయం లేకుండా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

in three days

మూడు రోజుల్లో. అంటే మూడు రోజుల వ్యవధిలో ఈ ఆలయం నిర్మించబడుతుందని దీని అర్థం.

will build another

“దేవాలయం” అనే మాట మునుపటి వాక్యభాగము నుండి అర్థమవుతున్నది. ఇది పునరావృతం కావచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొక దేవాలయమును నిర్మిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)