te_tn_old/mrk/14/55.md

1.5 KiB

Now

యేసును విచారణలో పెట్టడం గురించి రచయిత మనకు చెప్పడం కొన సాగిస్తున్నందున కథాంశంలో మార్పును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది.

to put him to death

వారు యేసుకు మరణ శిక్ష విధించేవారు కాదు, బదలుగా వారు దీనిని వేరొకరు చేయమని ఆదేశిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసుకు మరణ శిక్ష విధించి ఉండవచ్చు” లేక “వారిలో ఎవరైనా యేసుకు శిక్ష విధించి ఉండవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

But they did not find any

వారు యేసును దోషిగా నిర్ధారించి చంపేందుకు ఆయనకు వ్యతిరేకముగా సాక్ష్యాలను కనుగొనలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఆయనను దోషిగా తేల్చే సాక్ష్యమును వారు కనుగొనలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)