1.6 KiB
1.6 KiB
so that you do not enter into temptation
యేసు సహజమైన ప్రదేశములోనికి ప్రవేశించినట్లుగా పరీక్షకు గురి అవుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పరీక్షింపబడరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
The spirit indeed is willing, but the flesh is weak
యేసు సిమోను పేతురును తన స్వంత శక్తితో చెయాలనుకునేది బలంగా లేదని హెచ్చరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ ఆత్మలో సిద్ధంగా ఉన్నారు కాని మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని చేయుటకు చాలా బలహీనంగా ఉన్నారు” లేక “నేను చెప్పేది మీరు చేయాలనుకుంటున్నారు కాని మీరు బలహీనంగా ఉన్నారు”
The spirit ... the flesh
ఇవి పేతురు యొక్క వేర్వేరు అంశాల గురించి తెలియచేస్తాయి. ఆత్మ అతని అంతరంగిక కోరికలు. “శరీరం” అతని మానవ సామర్థ్యం మరియు బలమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)