te_tn_old/mrk/14/37.md

934 B

found them sleeping

“వారిని” అనే మాట పేతురు, యాకోబు మరియు యోహానులను గురించి తెలియచేస్తుంది.

Simon, are you asleep? Could you not watch for one hour?

యేసు సిమోను పేతురును నిద్రిస్తున్నందుకు యేసు అతనిని గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “సిమోను మేల్కొని ఉండమని నేను చెప్పినప్పుడు నీవు నిద్రపోతున్నావు. నీవు ఒక గంట కూడా మేల్కొని ఉండలేరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)