te_tn_old/mrk/14/36.md

1.3 KiB

Abba

యూదు పిల్లలు తమ తండ్రిని సంబోధిచుటకు ఉపయోగించే మాటయైయున్నది. దీనిని తండ్రి అనుసరిస్తున్నందున ఈ మాటను ప్రతిలిఖించడం మంచిది. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

Father

ఇది దేవునికి ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Remove this cup from me

యేసు బాధను ఒక గిన్నెవలె భరించాలి అని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

But not what I will, but what you will

యేసు దేవునికి ఇష్టమైనది చేయమని కోరుతున్నాడు మరియు యేసుకు ఇష్టమైనది కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని నాకు ఇష్టమైనది చేయవద్దు మీరు కోరుకున్నది చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)