te_tn_old/mrk/14/33.md

535 B

distressed

తీవ్రమైన దుఃఖములో మునిగిపోయాడు

deeply troubled

“తీవ్రంగా” అనే మాట యేసు తన ఆత్మలో చాలా బాధపడుతున్నడనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిక్కిలి శ్రమపడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)